తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ముఖ్య లంతా భేటీ అయ్యారు .టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు మొదలు పెట్టాలని లేకపోతే చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని చిరంజీవి తో సహా చాలా మంది సినీ ప్రముఖులు కెసిఆర్ కి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్లు వినిపిస్తోంది . మెగాస్టార్ తన ట్విట్టర్ అకౌంట్ లో కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు .తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ