సినీ ఇండస్ట్రీలోపెళ్లి అయిన తర్వాత యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టమే.బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు పెళ్లి అయినా తర్వాత కూడా వాళ్ళ యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంటారు బాలీవుడ్లో అక్కడ పెళ్లికి నటనకు అసలు సంబంధమే ఉండదు. అలాగే వరుస సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళు పెళ్లికి యాక్టింగ్ కి అసలు సంబంధం లేని విషయాలు అంటారు. ఇండస్ట్రీలో ఇలాంటి సంచలన కామెంట్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి ఇదే క్రమంలో surveen chawla కూడా