ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్  నాబా నటేష్కి . తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఫ్యాన్స్ బాగా ఎక్కువయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న “నన్ను దోచుకుందువ టే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. కానీ ఈ సినిమా అంత పెద్దగా ఆడలేదు. అయినా సరే ఈ అమ్మడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు . ఇస్మార్ట్ శంకర్ సినిమా లో పూరి జగన్నాథ్ పూర్తిగా వాడుకోవడం తో పాటు ఇంకో యాంగిల్ బయటపెట్టడంతో తో వివాదాల