Author: maatelugu123

నిహారికకు పెళ్లి కుదిరిందా? ..గుంటూరు కుర్రాడితో నీహారిక పెళ్లి..

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ పై చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ కూడా కామెంట్లు పెట్టారు. దీంతో ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . నిహారిక కొణిదెల మ్యారేజ్ టాఫిక్ మరోసారి తెరపైకి వచ్చింది .ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ల తో బిజీగా ఉంటుంది .కూతురు పెళ్లి ఇప్పటికే మెగా బ్రదర్

ప్రభాస్ తో నటించడానికి అది కావాలని డిమాండ్ చేస్తోన్న దీపికాపదుకొనే…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే .”మహానటి” ఫిల్మ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ నెక్స్ట్ నెక్ట్స్ ఫిలిం చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ లెవల్లో

కరణ్, సల్మాన్ లపై పోలీస్ కేసు …సుశాంత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ప్రముఖులు..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . సినీ పరిశ్రమలో బందు ప్రీతికి సుశాంత్ సింగ్ జీవితం బలై పోయిందని నెటిజన్లు అంతా ఫైర్ అవుతున్నారు .అంతేకాకుండా బాలీవుడ్ బాయ్కాట్ అంటూ ట్రేడింగ్ చేస్తున్నారు . తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ కు చెందిన 8 మంది ప్రముఖులు కారణమంటూ వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. సుశాంత్ సింగ్

అగ్ర దర్శకుడి గుట్టువిప్పిన పూనమ్ కౌర్ ..

తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ మీడియం రేంజ్ సినిమాలే ,యాక్టర్ గా అయితే ఆమెకు తెలుగులో పెద్ద గుర్తింపు రాలేదు. కానీ సీమ యేతర విషయాల్లో మాత్రం ఆమె పేరు తరచుగా సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటుంది, ఆమె ఎవరో కాదు పూనం కౌర్ . టాలీవుడ్ స్టార్ హీరో అలాగే ఓ ప్రముఖ దర్శకుడితో ముడి పెట్టి ఆమె పేరు వార్తల్లో ఉంటుంది. ఆ యాక్టర్ తో ఆమెకు సంబంధం ఉన్నట్టు రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే

బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్ప శెట్టి తో …స్టార్ క్రికెటర్ వీడియో …

హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్యకాలంలో టిక్ టాక్ వీడియోలు తో తెగ హంగామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ అభిమానులను హుషారెత్తించే పని పెట్టుకున్నారు డేవిడ్ వార్నర్. తెలుగు సినిమా పాటల కు తెగ డాన్స్లు వేస్తూ అందరిని ఫిదా చేస్తున్నారు. తన భార్య క్యాండీ తో కలిసి టిక్ టాక్ వీడియోలు దర్శనమిస్తున్న డేవిడ్ వార్నర్ తాజాగా మరో

M.S ధోని సినిమా హీరో ఆత్మహత్య…షాక్ లో బాలీవుడ్ ..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సంవత్సరంలో వచ్చిన కై పో చె తో మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఆ సినిమాలో తన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ మూవీ ఎంఎస్ ధోని; దిఅన్టోల్డ్ స్టోరీ మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ముంబైలోని బాంద్రా లోని తన

కరోనా దెబ్బకు ముంబై వదిలేసి..హైదరాబాద్ కు మకాం మార్చిన పవన్ హీరోయిన్ ..

శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురు గానే కాకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది . అమ్మడు ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొంతకాలం పాటు ఆఫర్లు లేకపోవడంతో ప్రియుడితో ఎంచక్కా రొమాంటిక్ టూర్ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసింది . ఆ బంధానికి గుడ్ బై చెప్పేసి తిరిగి స్టార్ట్ కెమెరా అంటూ కెమెరా ముందుకు వచ్చేసింది. డేటింగ్, ప్రేమ లాంటి వివరాలను కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతం తన

తను పాడిన శివ శంకరి పాట పై వస్తున్న ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన బాలయ్య

బాలకృష్ణ పాడిన శివశంకరీ పాట పై ట్రోలింగ్ రావడం పట్ల ఆయన ఇలా స్పందిస్తూ తన తండ్రి అయినా నందమూరి తారక రామారావు నటించిన జగదేకవీరుని కథ మూవీ లోని ‘శివ శంకరి ‘ఈ పాటను నందమూరి బాలకృష్ణ తన 60 వ జన్మదినం సందర్భంగా ఆ పాట పాడి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో పాటు చాలా మంది సెటైర్లు వేశారు. తన పాట

వెబ్ సిరీస్ లో రీఎంట్రీ ఇస్తోన్న మహేష్ సతీమణి …

వెబ్ సిరీస్ లో మిస్ సూపర్ స్టార్ .మహేష్ బాబుతో పెళ్లికాకముందు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ గారు చాలా హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా మెగాస్టార్ హీరోగా వచ్చిన అంజి చిత్రంలో నటించారు. ఆ తర్వాత మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో నటించి ఆ టైమ్ లో నే వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే . మహేష్ బాబు ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోల పై సంచలన కామెంట్స్ చేసిన సాధినేని యామిని….

సినిమా స్టార్లకు పొలిటిషన్ మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది .ఏ పార్టీ అధికారంలో ఉంటేవాళ్ళ అవసరాల కోసం సెలబ్రిటీస్ వాడుకోవడం ,అవసరం తీరాక వదిలేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది .అలాగే వాళ్లకి అనుకూలంగా లేని స్టార్ట్ మీద వ్యతిరేక కామెంట్లు చేయిస్తూ ఉంటారు .అన్ని విషయాల మీద ..వారు రోడ్డు మీదికి వచ్చి ప్రజల కోసం స్పందించాలి అని కొందరు భావిస్తుంటారు .ఈ విషయంలో కూడా కొందరి సెలబ్రిటీస్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు .టిడిపి