టాలీవుడ్ స్టార్ హీరోల పై సంచలన కామెంట్స్ చేసిన సాధినేని యామిని….

సినిమా స్టార్లకు పొలిటిషన్ మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది .ఏ పార్టీ అధికారంలో ఉంటేవాళ్ళ అవసరాల కోసం సెలబ్రిటీస్ వాడుకోవడం ,అవసరం తీరాక వదిలేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది .అలాగే వాళ్లకి అనుకూలంగా లేని స్టార్ట్ మీద వ్యతిరేక కామెంట్లు చేయిస్తూ ఉంటారు .అన్ని విషయాల మీద ..వారు రోడ్డు మీదికి వచ్చి ప్రజల కోసం స్పందించాలి అని కొందరు భావిస్తుంటారు .ఈ విషయంలో కూడా కొందరి సెలబ్రిటీస్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు .టిడిపి పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పాపులరైన సాధినేని యామిని ఆ తర్వాత బిజెపి లో చేరి పోయారు .తాజాగా సాధినేని యామిని సినీ హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేశారు .

సినిమా షూటింగ్ ల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని వాళ్ళు కలవడానికి వెళ్లడం పెద్ద తప్పు అనే విధంగా ఆవిడ మాట్లాడారు .సినిమావాళ్ళకి వాళ్ళ స్వార్ధ ప్రయోజనా లే ముఖ్యమని,ప్రజల సమస్యలు అసలు పట్టించుకోరు అంటూ టాలీవుడ్ హీరోల పై మండిపడ్డారు .ఆమె ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సాధినేని యామిని టాలీవుడ్ హీరోలపై ఈ విధంగా కామెంట్ చేశారు .సెలబ్రిటీస్ వారి స్వార్థం కోసమే జగన్ ని కలిశారని, ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ ప్రముఖులు ఎవ్వరూ పట్టించుకోలేదని,

విశాఖపట్నం లో గ్యాస్ లీకై 13 మంది మరణించిన ఒక్క హీరో కూడా స్పందించలేదని ఘాటుగానే విమర్శించారు .వారిని ప్రజలే సెలబ్రిటీ స్ చేసింది అని ,అలాంటి వారి కోసం అసలు స్పందించరని ,ఇది చాలా దారుణం అని అన్నారు .అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు ఆందోళన చేస్తున్న
ఆ ఆందోళనపై చిరంజీవి ఒకనాడు కూడా స్పందించలేదని ఆవిడ తీవ్రంగానే విమర్శలు చేశారు.

ప్రతి చిన్న విషయానికి మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేయడం. వాళ్లు స్పందించాలి అంటూ మాట్లాడడం, ప్రత్యేకించి టీవీ డిబేట్ లు కూడా మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ నిర్వహించడంపై సోషల్మీడియాలో
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *