దుమ్ము రేపుతున్న ఆర్జీవి ”క్లైమాక్స్ ” మూవీ … స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్స్ …

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ సినిమా చేసిన సేన్సేషనే. తన సినిమా ఎలా ఉన్నా ప్రమోషన్ లో అందర్నీ తనవైపు తిప్పు కుంటాడు .

ప్రమోషన్స్ తోనే పిచ్చెక్కి సారు వర్మ. టీజర్, ట్రైలర్లు, ఫస్ట్ ల తో సినిమాకి మంచి hype తీసుకువస్తాడు. ప్రస్తుతం క్లైమాక్స్ మూవీ ఈ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ లాక్ డౌన్ టైం లో థియేటర్స్ అన్నీ క్లోజ్ అవడంతో తో బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులను ఆయన టార్గెట్ చేశారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో షార్ట్ ఫిలిం తీశారు. ఈ సినిమా ట్రైలర్ లోని మియా మాల్కోవా హాట్ నెస్ చూసిన కుర్రాళ్ళు వామ్మో అనుకున్నారు. ఈ సినిమాని శనివారం రాత్రి 9 గంటలకు ఆర్జివి వరల్డ్ అనే సొంత వెబ్ సైట్ లో రాంగోపాల్ వర్మ విడుదల చేశాడు.

ఈ మూవీ చూడాలంటే వంద రూపాయలు చెల్లించాలి. ఈ సినిమాకు 12 గంటల లోపు మంచి స్పందన వచ్చింది లక్షా 68 వేల 596 మంది ఈ సినిమాను చూశారట. 50 వేల మంది చూస్తారని వర్మ అంచన వేశాడట, కానీ ఇంతమంది చూడడం.. వర్మ ఊహించని స్థాయిలో ఈ సినిమాకి రెస్పాన్స్ వచ్చిందట. సర్వర్ కూడా అయింది.

తన సినిమాకు ఈ రేంజ్ లో స్పందన రావడం పట్ల రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. క్లైమాక్స్ ను గేమ్ చేంజ్ ర్ర్ గా అభివర్ణించాడు వర్మ. సినిమా హాల్ లను మూసేసిన కరోనాను పక్కకు దొబ్బే సారు. నా సొంత ఆర్ జి వి వరల్డ్ థియేటర్ ను ప్రతి ఒక్కరి ఇంట్లో నిర్మించుకున్నారు. ఇంతమంది వస్తారని ఊహించలేదు. వెల్కమ్ వెల్కం మియా మాల్కోవా .. బై బై కరోనా ఆర్జివి క్లైమాక్స్ ది గేమ్ చేంజ్ అర్ అని వర్మ తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. ఏదైతేనేమి ఈ లాక్ డౌన్ టైం లో మియా మాల్కోవా రామ్ గోపాల్ వర్మ కు బాగానే డబ్బు తెచ్చిపెట్టింది..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *