మీరాచోప్రా వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై చర్యల కు.. కేటీఆర్ ఆదేశం..

మీరాచోప్రా వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై చర్యల కు కేటీఆర్ ఆదేశం ..

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమా లో నటించిన మీరా చోప్రా ఇటీవల తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటేనే ఇష్టమని సోషల్ మీడియా లైవ్లో చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పించాయి. దీంతో ట్విట్టర్ వేదికగా మీరా చోప్రా ను ట్రోల్ చేయడమే కాకుండా, బండ బూతులు కూడా తిడుతున్నారు. దీంతో మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానులు తనని తీవ్రంగా వేధిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె పోలీసులకు కు ఫిర్యాదు చేసిన బెదిరింపులు మాత్రం ఆగడం లేదట. దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, మాజీ ఎంపీ కవిత కు ట్వీట్ చేశారు .. ఎన్టీఆర్ అభిమానులు తనను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని, యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు అని , మీరా చోప్రా,కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *