నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… ..మోక్షజ్ఞ ఎంట్రీ

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ బాలయ్య వివాదం .లాక్ డౌన్ తో ఇండస్ట్రీ ప్రముఖులపై బాలకృష్ణ యుద్ధం ప్రకటించడం, బాలయ్య బాబు కి వ్యతిరేకంగా కొంతమంది, అన్నకు సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతుంటే సినీ ఇండస్ట్రీ మొత్తం వేడెక్కిపోయి ఉంది.

ఈ గొడవ ఎప్పటికీ సద్దుమణుగుతుంది ఎవరికి తెలియదు.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గత మూడేళ్లుగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై కానీ, క్లారిటీ మాత్రం ఇవ్వటం లేదు బాలకృష్ణ. మోక్షజ్ఞ డైరెక్టర్ క్రిష్ లేదా ఎఫ్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి కానీ లాంచ్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు ,షికార్లు చేస్తున్నాయి.

తాజాగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై నోరు విప్పాడు. అతి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నాడు. అదేంటంటే మోక్షజ్ఞ ఎంట్రీ కి ప్రత్యేక ప్లానింగ్ అంటూ లేదని.. అతను ఎప్పుడు అంటే .. దేవతలు ఎప్పుడు తదాస్తు అని దీవిస్తే అప్పుడే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేది అంటూ నవ్వేసాడు బాలయ్య. మోక్షజ్ఞ ప్రత్యేకంగా సినిమాల కోసం ఎలాంటి ఎఫర్ట్ పెట్టడం లేదనిపిస్తోంది. ఎందుకంటే అతను భారీగా బరువు పెరగడం అప్పుడప్పుడు లీక్ అయిన ఫోటో స్లో మనం చూస్తున్నాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *