అరాచకం సృష్టిస్తున్న బాలకృష్ణ పుట్టిన రోజు CDP

ట్విట్టర్ వేదికగా కామన్ డి పి ని దుమ్ము రేపారు అని చెప్పాలి. జూన్ పదో తేదీ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ,ముందుగానే కామన్ డి పి తో దుమ్ము రేపాలని ప్రయత్నిస్తున్నారు నందమూరి అభిమానులు. జూన్ 5 గంటల 55 నిమిషాలకు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా
కామన్ డి పి ని రిలీజ్ చేశారు .వాళ్ళు ఎవరో ఒకసారి చూసినట్టయితే కుమార్తె నారా బ్రాహ్మణి ఈ డీ పీ ని మొదటగా రిలీజ్ చేసింది .తర్వాత నారా లోకేష్ .

ఈయన మొదటి సారి ఇలా రిలీజ్ చేయడం. అలాగే రామ్మోహన్ నాయుడు, ప్రముఖ టిడిపి మంత్రి పరిటాల శ్రీరామ్ ,ఇతను కూడా టిడిపి కి సంబంధించిన నాయకుడు .తర్వాత వేదిక ఈ అమ్మాయి ప్రముఖ హీరోయిన్ .తర్వాత డాక్టర్ రాజశేఖర్, డైరెక్టర్ల విషయానికొస్తే శ్రీనువైట్ల ,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ,తర్వాత కూడా ప్రముఖ రాజకీయ నాయకురాలు కేసినేని శ్వేత, నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ,అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్, ప్రముఖ నటుడు శ్రీకాంత్ ,మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ,నారా వారి కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్, అలాగే ప్రముఖ నటుడు నాగశౌర్య ,తెలుగు తెరాస కార్యకర్త చింతమనేని ప్రభాకర్ .బాలయ్య మీద అభిమానంతో తమ ట్విట్టర్ నుంచి బాలయ్య కామన్ డిసిప్లేన్ రిలీజ్ చేశారు. జూన్ 10 బాలకృష్ణ పుట్టిన రోజు, ఈ సారి పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆయన షష్టిపూర్తి మహోత్సవ సంవత్సరం. అయితే ఈ పుట్టినరోజునాడు కాస్త ప్రత్యేకంగా జరుపుకోవాలని బాలయ్య భావిస్తున్నట్టు టాక్. ఈ నెల 10న ఆయన ఒక విందు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ సంఖ్యలో హాజరవ్వాలి ,ఆ లెక్కన వేసుకుంటే బాలయ్య విందుఇవ్వబోతున్నాడని సమాచారం .

పరిశ్రమలోని తనకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే ఆహ్వానిస్తున్నాడు. ఈ విందుకు
చిరంజీవి కి ఆహ్వానం ఉందా.. ఉంటే ఆయన వస్తారా.. అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. పరిశ్రమలోనే నేను క్లోజ్ గా ఉండేది ఒక్క చిరంజీవితోనే అని బాలయ్య ఓ సందర్భంలో చెప్పాడు. ఇద్దరం మంచి స్నేహితులం అంటూ ,అటు చిరు ఇటు బాలయ్య ఇద్దరూ కూడా పదేపదే చెబుతూ ఉంటారు .కానీ ఆ వ్యవహారాల్లో అలా లేవు ,ముఖ్యంగా ఆస్తుల్ని పంచుకుంటున్నారు అంటూ కామెంట్స్ పరోక్షంగా తగిలింది .

దీనికితోడు నాగబాబు వ్యాఖ్యలు అగ్గిమీదగుగ్గిలం రేపాయి.ఈ నేపథ్యంలో చిరు బాలయ్య కలయిక తప్పకుండా ఆసక్తి కలిగించేదే ,ఒకవేళ నిజంగా వీరిద్దరూ కలి స్తే తప్ప కుండా పరిశ్రమకు ,

వీరి అభిమానులకు ఓ చక్కటి సంకేతం పంపినట్టు అవుతుంది .ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోతుంది. దీనికి తోడు పరిశ్రమలో నెలకొన్న అనారోగ్య కరమైన వాతావరణాన్ని కి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇక పిలవడం పిలవకపోవడం అనేది బాలయ్య ఛాయిస్ .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *