ప్రధానమంత్రి మోదీ కి కొత్త విమానం రెడీ

వి ఐ పి ల భద్రత అంటే ఎందులోనూ కాంప్రమైజ్ ఉండదు. వారి పర్యటన తాలూకు వివరాలు చివరి వరకు కూడా కొన్ని సందర్భాలలో బయటికి చెప్పరు. అంతుచిక్కని శత్రుదుర్భేద్యమైన తో ఉండే వారి ప్రయాణం అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అందులోనూ దేశ ప్రధాని లాంటివారు అంటే ఆ భద్రతను అంచనా వేయడం కూడా కొన్ని సందర్భాలలో అంతుచిక్కదు. ఇప్పుడు అదే తరహాలో దేశ ప్రధానమంత్రి కోసం అత్యాధునిక విమానం సిద్ధమవుతోంది .
ఆధునిక టెక్నాలజీ క్షిపుణులను సైతం ఎదుర్కొనే రక్షణ వ్యవస్థను కలిగివున్న బోయింగ్ త్రిబుల్ సెవెన్ రెడీ అవుతోంది .ప్రస్తుతం వాడుతున్న బోయిన్గ్ 747 ఇండియా ప్లేస్ లో బోయింగ్ త్రిబుల్ సెవెన్ కొలువుతీరనుంది .
జూలై నాటికి ఇది దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందుబాటులోకి రానుంది. 8458 కోట్లతో కొనుగోలు చేస్తున్న 2 బోరింగ్ విమానాలను ఫ్లోరిడాలో తుదిమెరుగులు దిద్దుకుంటోంది .భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఈ విమానాన్ని తయారు చేశారు. ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వంటి ప్రముఖులకు వీటిని వినియోగించనున్నారు. ఫ్లోరిడాలోని బోయింగ్

xq నుంచి ఈ విమానాల్ని కొనుగోలు చేశారు. జూలై నాటికి పూర్తి స్థాయిలో భారత వైమానిక దళానికి వీటిని అందిస్తారని అధికారిక వర్గాల సమాచారం.

ప్రస్తుతం ప్రధాని మోడీ, ప్రసిడెంట్ కోవింద్ వాడుతున్న e 747 ఎయిర్ ఇండియా విమా నాల్ని ఎ యి ర్ ఇండియా ఫైలెట్లు నడుపుతుండగా ,కొత్తగా వచ్చిన బోయిన్గ్ త్రిబుల్ సెవెన్ ను వైమానిక దళానికి చెందిన ఫైలెట్ లు నిర్వహిస్తారు. కొత్త బోరింగ్ త్రిబుల్ సెవెన్ విమానాలు అత్యాధునిక ఇంటీరియల్ తో తీర్చిదిద్దారు. యూఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ
కోపరేషన్ ఏజెన్సీ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు సెల్ఫ్ ప్రొటెక్షన్ షూట్లతో కూడా ప్రత్యేకమైన యాంటీ క్షిపణి రక్షణ వ్యవస్థ ఈ విమానాల సొంతం.


క్షిపణి దాడులు ని గుర్తించేలా సెన్సార్ లు ఉంటాయి. కంట్రోల్ ఇంటర్ఫేస్ యూరిక్ లేజర్ ఫ్యాన్స్ మీటర్ అసంబ్లి కౌంటర్ ఇన్కమింగ్ గుర్తించే ప్రాసెసర్ వంటి ఇతరత్రా అత్యాధునిక ఫ్యూచర్స్ఇందులో ఉంటాయి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *