వాళ్లలో ఉన్న’’దాన్ని’’.. మాత్రమే ప్రేమిస్తే.. అది అయ్యాక అంతా ముగిసిపోతుంది..అంట్టున్న హాట్ బ్యూటి..

ప్రేమకు ఎంతమంది ఎన్ని అర్థాలు చెప్పిన, వారి అనుభవాలతో కొత్త పదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రేమ అదో అద్భుతమైన అనుభూతి అనేవాళ్ళు కొందరైతే, కేవలం సెక్స్ అండ్ రొమాన్స్ అని కొట్టిపారేసేవారు ఇంకొందరు.

ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తులు కూడా ప్రేమ.. ప్రేమ లో ఉండే రొమాన్స్ విషయాలను గుర్తుకు తెస్తున్నారు .వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రేమ అంటే ఫాల్స్ ఎమోషన్ ..అది కేవలం సెక్స్ రొమాన్స్ చేసుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు పెట్టుకున్న పేరు. నా అనుభవం పూర్వకంగా చెప్తున్న మాట అంటూ ప్రేమకు కొత్త నిర్వచనo చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.

నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనేది.. వాడు కిస్ చెయ్యక ముందు అమ్మాయి తో చెప్పే మాట. ఆ తర్వాత కూడా అదే ఫాలో అవుతాడా అంటే నాకు డౌటే అంటూ ప్రేమకు ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

 

 

వర్మ ధర్మ సంగతి పక్కన పెడితే మరో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ప్రేమకు గొప్పతనాన్ని ఇచ్చింది. నిజమైన ప్రేమకు ఏదో ఆశించి చేసే ప్రేమకు డిఫరెన్స్ ఏంటన్నది చెప్పుతూ ట్వీట్ చేసింది . నిజమైన ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది.. మీరు వాళ్లలో ఉన్న’’దాన్ని’’.. మాత్రమే ప్రేమిస్తే.. అది అయ్యాక అంతా ముగిసిపోతుంది.. ఆశించి చేసే ప్రేమలు ఎక్కువ రోజులు నిలబడవు.. అందుకే విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి.. అంటూ ప్రేమకు కొత్త అర్థం ఇచ్చింది శ్రీ రెడ్డి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *