ఈ లాక్ డౌన్ లో బయటపడ్డ ..శోభన్ బాబు ఆస్తి ..?ఎంతో మీరు ఉహించగలరా ..?

టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు కు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమాలు ఎలా ఉన్నా ఆయన వేసే స్టెప్పులకు ముగ్ధులై థియేటర్స్ కి వెళ్లే వారట. అప్పట్లో జనాలు ముఖ్యంగా ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన ‘సోగ్గాడు’ సినిమా లో ఆయన చేసిన డాన్స్ ఇప్పటికీ కొందరు ఆకర్షిస్తూనే ఉంది.

 

 

 

సోగ్గాడు సినిమా శోభన్ బాబు సినిమా జీవితంలో ఒక మైలురాయి. ఆయన వేసిన స్టెప్పులు ఆయన మొదలుపెట్టిన స్టెప్పులు కూడా
సోగ్గాడు సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. అంతే కాకుండా ఆయనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా ఈ సినిమాతో రావడం విశేషం. ఈ సినిమాతో హీరోగా ఒక వెలుగు వెలిగారు శోభన్ బాబు. డబ్బులు ఎలా దాచుకోవాలి ?ఏం చేయాలో తెలియక దెబ్బాయి పోయిన వాళ్ళు ఎందరో
ఇటీవలికాలంలోఉన్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా తాను వంద కోట్లు స్నేహితులు నమ్మి మోసపోయిన అనే తెలిపాడు .సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో బాగుపడి కోట్లు సంపాదించింది ఎవరంటే అలనాటి హీరో శోభన్ బాబు మాత్రమే ఆయన సలహాతో మురళీమోహన్ కూడా భారీగా నాడు భూములు హైదరాబాదులో కొన్ని ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. శోభన్‌బాబు కలిసిన ప్రతి ఆర్టిస్టును సంపాదించిన సొమ్మును వడ్డీ వ్యాపారం మరోదానికి కాకుండా భూమి పై పెట్టుబడి పెట్టాలని సూచించారు. భూమి పై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని ఆయన చెప్పేవాడట. ఆయన చెప్పడమే కాకుండా ఏకంగా తన సంపదనంతా భూములు పైన పెట్టాడట. మద్రాసులో ఎన్ని వేల ఎకరాల్లో కొన్నాడో లెక్కేలేదు. ఇప్పుడు ఆ లెక్కలు వేస్తే వేల కోట్లు అయ్యాయట .

శోబన్ బాబు చనిపోయి నాటికి ఆయన ఆస్తి ఏకంగా ఒక అంచనా ప్రకారం 80 వేల కోట్లు ఉంటుందని ,వాటితో పోలిస్తే ఇప్పటికి పోలిస్తే అవి లక్ష కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది .అయితే దక్షిణాది హీరోల్లో శోభన్ బాబు నంబర్‌వన్ ఆస్తిపరుడు. అని మోహన్ బాబు అప్పట్లో చెప్పాడు. అది కూడా నిజమే ఎందుకంటే మోహన్‌బాబుకు దక్షిణాది హీరోల్లో శోభన్ బాబు నెంబర్ వన్ ఆస్తిపరుడు అని మురళీమోహన్ కూడా అప్పట్లో చెప్పాడు. ఎందుకంటే శోభన్‌బాబు అప్పట్లో తన సంపదనంతా ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు తన ఆస్తి దాదాపు లక్షల కోట్లు దాటి సినిమాల్లో సంపాదించిందంతా చాలా పొదుపుగా పద్ధతిగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన వారిలో తెలుగు హీరోల్లో ఈ తరంలో చాలామంది ఉన్నా ,ఆ తరంలో మాత్రంచాలామంది తామ కు వచ్చిన డబ్బును పేరును కాపాడుకోలేక చితికిపోయిన వారు చాలా మందే ఉన్నారు.

ఈ రకం గా శోభన్ బాబు నాగార్జున బాలకృష్ణ కూడా తాము నచ్చిన వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి తమ సంపద కోల్పోకుండా కాపాడుకున్నారు .డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం దాన్ని multiply చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ..బయటపడ్డ 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *