మిడతల దండు కి పైసా ఖర్చు లేకుండా అద్భుత పరిష్కారం మన రైతు తెలివి కి అమెరికా సైంటిస్టులు గుడ్లు తేల్చారు

మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయని, అవి తెలంగాణలోని రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్ ,ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో దాడి చేసే అవకాశం ఉన్నందుకు రైతులు భయపడిపోతున్నారు. మిడతల దండు పంటల పై దాడి చేస్తే పంటలకు తీవ్ర నష్టం తప్పదు .

ప్రత్యేక వాతావరణ పరిస్థితులలో మిడత లు విజృంభిస్తే ,గాలులతో పాటు అతి తక్కువ సమయంలోనే దూరప్రాంతాలకు గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ,ఇవి దాదాపుగా అన్ని రకాల పంటల పై దాడి చేసి తింటాయి .కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని చాలా మంది అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని ఎస్పీ రావు శ్రీవాత్సవ్ అనే అతను ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది .పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలాగా చేస్తాయి. ఈ వీడియో టిక్ టాక్ లో ,అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఎక్కువసేపు రైతులు పొలాల్లోనే ఉండకుండా ఇలాంటివి చుట్టుపక్కల ఉంటే చాలు, గంటలు గంటలు డబ్బా లతో ఎటువంటి శబ్దాలు చేయనవసరం లేదు .ఇలాంటి శబ్దాల కే మిడతలు ఆ దరిదాపుల్లో ఉండవు. అటు నుంచి అటే ఎగిరిపోతాయి .మొన్నటి వరకు కూడా డబ్బాలు ,మెటల్ ప్లేట్లు ,డ్రమ్ములు ,రేడియోలు లేదా లౌడ్ స్పీకర్ల వంటి ఎలక్ట్రికల్ వస్తువుల శబ్దాలతో చేసి పంటలను ..వీడియోలో ఫ్యాన్ రెక్కలతో తయారుచేసిన యంత్రం డబ్బాని కొట్టడం తో, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటుంది. దీనికి ఎటువంటి కరెంటు గాని ,ఎటువంటి మోటార్సైకిల్ గాని అవసరంలేదు. గాలి ఒత్తిడికి తిరిగితే చాలు ఆ ఫ్యాన్ రెక్కలు డబ్బా నీ కొట్టి శబ్దం చేస్తాయి.అలాగే వేప రసాయనాలను 15 లీటర్ల నీటిలో నలభై ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలిపినట్లయితే ఇదంతా కూడా పొలం పై పిచికారి చేస్తే మిడ తల ను ఆ దరికి రాకుండా చేయవచ్చు. అంతేకాకుండా మిడతలను చoప్పేయవచ్చునని ఓ ప్రముఖుడు కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు .అది కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది
ఈ పొలంలో రెండు బై నాలుగు అడుగుల గుంత తీసి ఆ మట్టిని 200 లీటర్ల నీటికి 30 కేజీల మట్టి చొప్పున కలిపి ,ఒక బురద లాగా చేయాలి. ఆ బురద అంతా కూడా పూలపై పిచికారి చేయాలి .మీరు బురదగా ఉంది కాబట్టి పంటకు ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించఅక్కర్లేదు. మట్టి ఉండడం వలన ప్రస్తుతం ఇక్కడి నుంచి కూడా మొక్కలు తట్టుకుంటాయి ఇక ఎండల తాకిడిని నుంచి కూడా మొక్కలు తట్టుకుంటాయి .
ఇక గట్టిగా ఉన్నా బురదను మొదలుకి పెట్టాలి .
అవి పొలం పై బతుకుతాయి ,బురద మట్టి దాన్యం పై పేరుకుపోవడం వలన మిడతలు వాటిని తినలేవు. ఎందుకంటే మిడతల కు కాలేయము అనేది ఉండదు కాబట్టి అవి జీర్ణం కాదు. తిన్న కాసేపటికే చనిపోతాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *