ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మండిపడుతున్న పవన్ హీరోయిన్ …ఆ హీరోయిన్ ను బూతులు తిడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

అందాల నటి మీరా చోప్రా కు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురయింది. తాజాగా ట్విట్టర్లో livechart సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని అడిగిన ప్రశ్నకు, తనకు ఇష్టం వచ్చిన రీతిలో సమాధానం చెప్పగా,తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీరాచోప్రా ను ఎన్టీఆర్ అభిమానులు బూతులు తిడుతూ ట్రోల్ చేయడం వివాదంగా మారింది. ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న troling ఎన్టీఆర్ ఘాట్ గా స్పందించాడు. ఇంతకూ ఈ వివాదానికి కారణం ఏంటి.. లాక్‌డౌన్‌ సమయంలో అభిమానులతో మాట్లాడేందుకు మీరాచోప్రా సోమవారం ట్విట్టర్లో లైవ్ చాట్ లోకి వచ్చారు. ఎన్టీఆర్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని ఓ నెటిజన్ అడిగే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తారక్ గురించి నాకు తెలియదు నేను ఆయన అభిమానిని కాను.

నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని ఆమె సమాధానమిచ్చింది. ఇక దాంతో మీరాచోప్రా పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యారు. తారక్ గురించి మీకు తెలియదా ? అంటూ “మీ తల్లిదండ్రులు కరోనా వైరస్ తో త్వరలోనే చనిపోతారు” సో సాడ్ విచ్ “అంటూ కామెంట్ చేశారు. ఇంకా చెప్పలేనన్ని రాయ లేని అన్నీ బూతులు తిట్టారు .ఆమెనూ “ఫోన్ స్టార్” అంటూ ట్రోల్ చేశారు. దాంతో ఈ ట్రోలింగ్ వివాదంగా మారింది. తను తీవ్రంగా స్పందిస్తూ తనను ట్రోలింగ్ చేయడంపై మీరాచోప్రా స్పందిస్తూ తారక్కి ఓ ట్వీట్ చేసింది. తారక్ ఎవరో అంటే తెలియదు అన్నందుకు నన్ను “తిరుగుబోతు” వేశ్య” అంటూ తిడతారా నన్ను” ఫోర్న్ స్టార్” అంటూ దూసి స్తారా? కేవలం నేను మహేష్ బాబును ఎక్కువగా ఇష్టపడతాను అంటే ఇలా నా తల్లిదండ్రులకు దీవెనలు అందిస్తారా ?అంటూ మీరాచోప్రా ఘాటుగా స్పందించింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రా ను వదలకుండా రూల్ చేస్తూనే ఉన్నారు.

ఎన్టీఆర్ గురించి తెలియాలంటే ఆయన నటించిన “శక్తి దమ్ము” సినిమాలు చూడు నీవు వెంటనే ఆయన అభిమానిగా మారిపోతారు, అంటూ ట్వీట్ చేశారు. అందుకు సమాధానమిస్తూ థాంక్యూ నాకు ఆసక్తి లేదు అంటూ మీరాచోప్రా ట్వీట్ చేసింది .

ఇలాంటి అభిమానుల వల్ల తారక్ కెరియర్లో సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారా? ఇలాంటి ఫాన్స్ ఉండడం దారుణం. దయచేసి నా ట్వీట్ ను విస్మరించవద్దు అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేసింది .ప్రస్తుతం మీరా ట్వీట్లు ఎన్టీఆర్ అభిమానుల రీట్వీట్లు వైరల్ గా మారాయి .అయితే మీరా రిక్వెస్ట్ పై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *