చైతన్య, సమంత .. ఆ హిట్ సినిమా కోసం కలిసి నటిస్తున్నారా ..?

సమంత .. ఏం మాయ చేసావే తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్. నిజంగానే సినీ ప్రేక్షకులను, ఇండస్ట్రీలోని హీరోలను మాయ చేసేసింది సమంత.

ఏం మాయ చేసావే.. మూవీ తర్వాత వెనక్కి తిరిగి ఇంటికి చూసుకునే అవకాశమే లేకుండా, అందరి స్టార్ హీరోలతో జత కట్టింది సమంత రూత్ ప్రభు .తన ఫస్ట్ మూవీ హీరో అయినా అక్కినేని నాగచైతన్యను లవ్ చేసి ,పెళ్లి చేసుకుంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో మళ్లీ ఈ జంట కలిసి నటించబోతున్నారు అంటూ ప్రచారం సాగుతోంది.

గౌతమ్ మీనన్ ఈమధ్య సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నాడు .అయితే తాజాగా ఏ మాయ చేసావే సినిమా చేయాలని భావిస్తున్నాడట. తమిళ వర్షన్ లో త్రిష, శిoభు జంటగా ఒక షార్ట్ ఫిలిం తీసి ఫ్యాన్స్కు సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో లో చైతు సమంత తెలుగు లో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. అఫీషియల్గా ఇంకా కన్ఫామ్ అయ్యేంతవరకూ వేచి చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *