మరో వివాదం లో…. సింగర్ చిన్మయి శ్రీపాద

నేపథ్యగాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ముఖ్యంగా సమంతకు డబ్బింగ్ చెప్పడంతో ఆమె పేరు అందరికీ సుపరిచితమే ఆమె ఎవరో కాదు చిన్మయి శ్రీపాద .

కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద పోరాటమే చూస్తోంది చిన్మయి. బాధితుల కు సపోర్ట్ గా నిలుస్తోంది ఈ అమ్మాయి. మీటు పేరిట పెద్ద యుద్ధమే చేస్తోంది .కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు రాధా రవి వారితో ఢీ కొట్టింది. వైరముత్తు రాధారవి ఎంతోమందిని వేధించాడని తనతో కూడా అలాగే ప్రవర్తించాడని ,చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు కోలీవుడ్ ను ఓ ఉపు ఉపెసాయి .

 

చిన్మయి ని కోలివుడ్ డబ్బింగ్ యూనియన్ నుంచి కూడా తొలగించిన, కోర్టు కేసులు పెట్టినా ఆమె వెనక్కి పోలేదు .మహిళల తరఫున పోరాడుతున్న ఆమెను కొందరు సోషల్ మీడియా లో బండ బూతులు తిడుతున్నరు . ఇటీవలే పూజా హెగ్డే ,సమంత వివాదం లోనూ ఆమె సమంతకు సపోర్ట్ గా నిలిచింది. దాంతో చిన్మయి ని బూతులు తిడుతూ మెసేజెస్ చేస్తున్నారట. తప్పు చేస్తే క్షమాపణలు అడగాల్సిందే అని నాకు తెలుసు .నన్ను కొందరు బండ బూతులు తిడుతున్నారు, ఆ సభ్యులకి మీ సంస్కారానికి, మిమ్మల్ని ఇలా తయారు చేసిన వాళ్లకి, ఓ నమస్కారం అని చిన్మయి విమర్శిస్తోంది .

చిన్మయి కి సపోర్ట్ గా లేడీ మాఫియా అనే కొత్త పదాన్ని చెప్పి, చాలా మంది మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆమె మహిళలలు అందరు మాఫియాలే అని చెప్పుకొచ్చింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *