రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘వకీల్ సాబ్’..ఫ్యాన్స్ కి ఇక పండగే ..

ఈ లాక్ డౌన్ కారణంగా చాలా చిత్రాల సినిమా షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి .కొన్ని చిత్రాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న.”వకీల్ సాబ్’ చిత్రం. ఇది హిందీ సినిమా ”పింక్ ”రీమేక్ .”వకీల్ సాబ్’ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా సినిమా షూటింగ్ లేట్ అవుతుండంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు.

 

 

ఇక చివరి దశకు ఈ సినిమా షూటింగ్ చేరుకుంది . చివరి దశలో కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా , లాక్ డౌన్ రూపంలో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యింది .

తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా షూటింగ్ లు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అయితే కొంతమంది సభ్యులతో మాత్రమే షూటింగ్ జరుపుకోవాలని అలాగే సామాజిక దూరాన్ని కూడా కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.దీంతో vakeel saab సినిమా షూటింగ్ను మొదలుపెట్టాలని vakil sahab టీం ఆలోచిస్తుంది

అతి తక్కువ మంది తో షూటింగ్ నిర్వహించాలని , దిల్ రాజు అనుకున్నాడట .
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెటాలని , చిత్ర యూనిట్ అనుకుంటుందట. పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా నివేదిత తామస్, అంజలి నటిస్తుండగా. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే

Add a Comment

Your email address will not be published. Required fields are marked *