బిగ్ బాస్ సీజన్ 4 డేట్ ని కన్ఫామ్.. చేసిన మా యాజమాన్యం

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద షో, తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ షో .ఈ షో ఇప్పటివరకు 3 సీజన్ కంప్లీట్ చేసుకుంది. నాలుగో సీజన్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ మూడు సీజన్స్ కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వాటితో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ నాల్గవ సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించినట్టు , ఆ సమస్త నిర్వాహకుల నుండి సమాచారం వినిపిస్తోంది.  

ఈ లాక్ డౌన్  సమయంలో, ఈ కరోనా విపత్తు మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు బయటపడటానికి చాలా సమయం పడుతుందని, సాధారణ పరిస్థితులు వచ్చేంతవరకు ఈ షో ని ప్రారంభించకూడదు అని అనుకుంటున్నారట.తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుండి షూటింగ్స్ కు పర్మిషన్ వచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ చెప్పాడు .ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫోర్ ను నిర్వహించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. షూటింగ్స్ కు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ,ఈలోపే కంటెస్టెంట్స్ మరియు టాస్క్ ల గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది .

మొత్తం సుమారుగా వందమంది కంటెస్టెంట్స్ తో ఇప్పటికే జాబితా రెడీ చేశారు. దీంట్లో 30 మందిని సెలెక్ట్ చేసి వారిలో నుండి 15 మందిని ఫైనల్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది .ఈ లాక్ డౌన్ కారణంగా బిగ్ బాస్ ఫోర్ సీజన్ ఉండదని అందరూ భావించారు. కానీ నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ రాబోతోందని మాటీవీ యాజమాన్యం వారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *