ఒకవైపు పొగలు కక్కే అందం.. మరోవైపు మత్తెక్కించే మాటలు.. బలే..!

ఓవైపు హాట్ హాట్ ఫోటో షూట్ లు,మరోవైపు కాస్త డిఫరెంట్ గా డిఫరెంట్ mems తో అందరినీ ఎంటర్టైన్ చేసే ఈ హార్ట్ ఎటాక్ ముద్దుగుమ్మ ఆదా శర్మ .

తాజాగా వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ . గ్లామర్ గా ఉంటూనే సాంప్రదాయాలు పద్ధతులపై పెద్దపెద్ద మాటలే మాట్లాడుతోంది .ఈమధ్య ఇటీవలే tinde అనే షార్ట్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆదా శర్మ .
డేటింగ్ యాప్స వివాహేతర సంబంధాల గురించే ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కింది . ఈ సినిమాలో ఆదా నటనకి మంచి కాంప్లిమెంట్స్ ఏ అందుకుంది. తాజాగా ఆదా శర్మ మాట్లాడుతూ డేటింగ్ యాప్స్ సంస్కృతికి తాను వ్యతిరేకం అని చెప్పింది. నేటి trending యుగంలో తాను ఓల్డ్ స్టైల్ రొమాన్స్ నే ఇష్టపడతానని నిర్భయంగా చెప్పారు. పాత సినిమాల్లో మాదిరి చూపులతో ప్రేమించుకునే పద్ధతికి ఆదాశర్మ ఆసక్తి చూపుతోందని చెప్పకనే చెప్పింది. వివాహేతర సంబంధాల్ని తను ఏమాత్రం ఆమోదించని అన్నారు .

ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకొని జీవితాన్ని అతనితో జీవించాలి అన్నారు.జీవితాంతం అతనితోనే బంధాన్ని కొనసాగించాలని ఈ అమ్మడు స్పష్టం చేశారు. నైతిక విలువలు తెలిసిన వాడిని తాను పెళ్లి చేసుకుంటానని ఆదా చెప్పుకొచ్చారు .ఆదా శర్మ గ్లామర్ గా కనిపించినా old-style ఆలోచనతోనే ఉందని అర్థం అవుతుంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *