ఆ హీరోయిన్ వల్లే .. శివగామి రమ్య కృష్ణ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్ …

గడిచిన రెండు నెలల నుండి విపత్కర కారణాలవల్ల షూటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి. సెలబ్రిటీలు ఫిలిం మేకర్స్ , పూర్తిగా ఇళ్ల కే పరిమితమయ్యారు .ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు, అయితే కొంతమంది రకరకాలుగా టైం పాస్ చేస్తున్నారు .సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు

 

 

.

చాలామంది వీడియో కాల్స్ మాట్లాడటం,సోషల్ మీడియాలో లైవ్ లోకి రావటం మొదలగునవి చేస్తున్నారు .తాజాగా చార్మింగ్ బ్యూటీ ఛార్మి తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొంది. చాలామంది సెలబ్రిటీస్ ఇంకా అభిమానులు ఛార్మికి బర్త్ డే విషెస్ చెప్పారు .

ఆ స్క్రీన్ షాట్స్ ను ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో శివగామి అదేనండి రమ్య కృష్ణ గారు చాలా హాట్ గా కనిపించడంతో నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు .మీపై ఉన్న గౌరవాన్ని,మర్యాదను తగ్గించుకో వద్దు అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారు, అంటూ చార్మిని కొందరు తిట్టిపోస్తున్నారు .

డైరెక్టర్ జయంత్ సి .పరాన్జీ ఛార్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు .ఇక జయంత్ తను మాస్క్ పెట్టుకొని మరీ ముద్దు పంపించాడు అంటూ చార్మి సరదాగా పోస్ట్ చేసింది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *