లేలేత అందాలతో కుర్రాళ్ళ మతి పోగోడుతున్న టాలీవుడ్ యాంకర్ ..

తెలుగు ఇండస్ట్రీలో లేడీ యాంకర్ ల హవా నడుస్తోంది. టాలీవుడ్ క్రేజీ హీరో రాజ్ తరుణ్ హీరోగా సుకుమార్ ప్రొడ్యూస్ చేసిన కుమారి 21 ఎఫ్ మూవీలో చాలా ముఖ్య పాత్ర లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన మన్ననలు పొందిన యాంకర్ భాను శ్రీ . ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో కంటెస్టెంట్ చేసిన సంగతి తెలిసిందే .

ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది.
భాను శ్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది .

ఆమె హాట్ ఫొటోస్ ను వీడియోలను షేర్ చేస్తూ రోజు రోజుకి సోషల్ మీడియాలో తన హవా సాగిస్తుంది. తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. అయితే ఓ ప్రముఖ ఫోటో షూట్ సమస్తనిర్వహించిన ఫోటో షూట్ లో ఈ అమ్మడు పాల్గొంది .

తన లేలేత అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచింది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు .

ఈ అమ్మడు ఇటీవలే ఈ ఏడు చేపల కథ అనే మూవీలో యాక్ట్ చేసింది. బానే ఎక్స్ పోజింగ్ ఇచ్చింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద నిరాశపరిచిన ఈ అమ్మాయి తన యాక్టింగ్ తో సినీ విమర్శకుల నుంచి మంచి మన్ననలు దక్కించుకుంది .ప్రస్తుతం ఈ అమ్మాయి అదిరింది షోలో రవి తో కలిసి యాంకరింగ్ చేస్తోంది .అంతేకాకుండా పలు బుల్లితెర షో లలో పాల్గొంటోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *