బట్టలు లేకుండా నటించినా నా భర్త ఏమనడు..! అంట్టున హీరోయిన్

సినీ ఇండస్ట్రీలోపెళ్లి అయిన తర్వాత యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టమే.బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు పెళ్లి అయినా తర్వాత కూడా వాళ్ళ యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంటారు బాలీవుడ్లో అక్కడ పెళ్లికి నటనకు అసలు సంబంధమే ఉండదు. అలాగే వరుస సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళు పెళ్లికి యాక్టింగ్ కి అసలు సంబంధం లేని విషయాలు అంటారు. ఇండస్ట్రీలో ఇలాంటి సంచలన కామెంట్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి

ఇదే క్రమంలో surveen chawla కూడా తన మ్యారేజ్ తర్వాత సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ భామకు పెళ్లి జరిగిన సంగతి ఎవరికీ తెలియదు .టాలీవుడ్ లో కూడా మోహన్ బాబు శర్వానంద్ కలిసి నటించిన రాజు మహారాజు మూవీలో ఈ అమ్మడు యాక్ట్ చేసింది .ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ అమ్మడు బాలీవుడ్ కి వెళ్లి ‘హేట్ స్టోరీ టు’ మూవీలో యాక్ట్ చేసింది. ఆ మూవీ లో తన అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది. ఈ సినిమాతోనే ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. సుర్వీన్ చావ్లా ఆ సినిమా తర్వాత కూడా హాట్ వెబ్ సిరీస్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.

ఐదేళ్ల కిందే వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే 2015లో పెళ్లి చేసుకుంది.surveen chawla తాను ఎంత హాట్గా నటించిన,నగ్నంగా సినిమాల్లో నటించిన తన భర్త ఏమీ అనడట. అదంతా యాక్టింగ్ ఏ కదా అని అర్థం చేసుకుంటాడట .
ఇంట్లో మా మధ్య ఎలాంటి సమస్యలు రావు అంటూ,సంచలన వ్యాఖ్యలు చేసింది సుర్వీన్ చావ్లా .ఈమే అనడం ఏమో కానీ నిజంగానే బోల్డ్ గా కూడా నటించింది ఈ అమ్మడు. ఇంత సపోర్ట్ చేసే భర్త దొరికితే ఇంకేమైనా ఉందా ?

 

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *