పవన్ కళ్యాణ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ..ఫ్యాన్స్..!

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా చాలా పెద్ద పండుగే జరుపుకున్నారు. ఇప్పటివరకు మన ఇండియాలో ఏ హీరో ఫ్యాన్స్ చేరుకోలేని ఈ విధంగా, ట్వీట్లతో సోషల్ మీడియా దుమ్ము దులిపారు.


ఎంత ఫాలోయింగ్ ఉన్నా తనకంటే పెద్ద హీరోలు సాధించలేని రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ . ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,[హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్] హ్యాస్ ట్యాగ్స్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉండేది . తాజాగా దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పటివరకు దేశంలో ఏ హీరోకు దక్కని బర్త్ డే హ్యాస్ ట్యాగ్ రికార్డు ట్వీట్లు సాధించింది.

పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున 10. 51 మిలియన్ ట్వీట్లు సాధించి ఇండియాలోనే టాప్ హీరో గా పవన్ నిలిచాడు. ఈ రికార్డులను తాజాగా యంగ్ టైగర్ అభిమానులు చెరిపేశారు . మే 20వ తేదీ ఉదయా నికి 13 . 5 మిలియన్ల ట్వీ ట్లు లకు పైగా సాధించింది. ఎన్టీఆర్ హ్యాస్ ట్యాగ్ మాత్రమే మొదటి స్థానంలో చేరిందని, తారక్ అభిమానుల జోరు చూస్తుంటే 24 గంటలు గడవకముందే 20 మిలియన్ల ట్వీ ట్స్ సాధించేలా ఉన్నారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *