నాగబాబు కు మద్దతు గా ఆర్జీ వి… దేవుడా ?

నాగబాబుగారు మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ను దేశభక్తుడని సోషల్ మీడియాలో ట్వీట్ చేయగానే , ఆయనపై విమర్శల వెల్లువ మొదలైంది. తనను క్షమించాలని , చెప్పిన టైం లోనే , నాగబాబు గారికి బలమైన సపోర్ట్ గా నిలిచారు . మన రామ్ గోపాల్ వర్మ గారు.

 

 


సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు అందరికి షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను గాడ్సే పై ఓ సినిమా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. నాగబాబుపై వస్తున్న విమర్శలు ఈ ప్రకటనతో వర్మ వైపు మళ్లుతాఏమో చూడాలి మరి .

నాథూరామ్ గాడ్సే ను దేశభక్తుడని సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ప్రకటన పెను దుమారమే రేపింది. ఈ ప్రకటన రాగానే ఆయనపై అందరూ విమర్శలు గుప్పించారు. గాంధీజీ నీ చంపిన గాడ్సే దేశ భక్తుడు ఎలా అవుతాడు . అంటూ నాగ బాబు పై విరుచుకుపడ్డారు. ఈ వివాదం నుంచి తనను తాను కాపాడుకునేందుకు , గాడ్సే చేసిన నేరాన్ని నేను సమర్థించడం లేదు, నన్ను అపార్థం చేసుకోవద్దు, అంటూ నాగబాబుగారు మరో ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ నాగబాబు కు మద్దతుగా నిలుస్తూ, నాథురం గాడ్సే .. గాంధీజీని చంపాడు అని మాత్రమే చెబుతున్నారు. కానీ ఎందుకు చంపాడు ఎవరికీ తెలియదు. గాంధీజీకి ఫాలోవర్ గాడ్సే, అయినా కూడా చంపాడు. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వాలు ఎందుకు చంపాడో బయటకు రానివ్వలేదు . గాంధీజీ జాతి అయినా కూడా ఆయనను హత్య చేశారు. ఎందుకు చంపారు ఆ విషయాన్ని బయటకు తీసుకు రావడం అం పద్ధతి కాదని భావించి పెట్టారు. గాడ్సే ఈ విషయంలో నేను నాగబాబు గారి మాటలతో ఏకీభవిస్తున్నా. చెప్పుకొచ్చారు రాంగోపాల్ వర్మ గారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *