పెళ్లి చేసుకోను అంట్టున్న ..ఫిదా హీరోయిన్ ..

సాయి పల్లవి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఫిదా సినిమా తో తన డాన్స్ నటనతో అందరిని ఫిదా చేసింది. ఈ ఫిదా బ్యూటీ పెళ్లి పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది . ఆమె ఇష్టపడ్డ వ్యక్తితోనే పెళ్ళికి సిద్ధపడింది అని,, ఆమె రాబోయే 1 ,2 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుని, ఇక సినిమాలకు స్వస్తి పలుకుతుందని, వస్తున్న వార్తలపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని కొట్టి పారేసింది .

తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తన దృష్టంతా కేవలం తన సినిమా కెరీర్ పైనే ఉందని, పెళ్లి విషయం ఎలా తీసుకోలేనని, అసలు పెళ్లి చేసుకుంటానో ,, లేదు కూడా తెలీదు . నాకు నా తల్లిదండ్రులు అంటే ప్రాణం. వారి కోసం నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంటాను..

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు ఇంకా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ అమ్మడు ఎక్స్పోజింగ్ కు మాత్రం నో చెపుతోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ లో నటిస్తోంది. రానాతో విరాటపర్వం మూవీ లో కూడా యాడ్ చేస్తోంది. ఈమె బర్త్ డే సందర్భంగా విరాట పర్వం లో ఈమె లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోఈ లుక్ వైరల్ అయ్యింది.
 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *