ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం..సీనియర్ న‌టుడు మృతి

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస మరణాలతో విషాదం నింపుతున్నాయి. ప్రస్తుతం మలయాళ నటుడు కళాభవన్ జయశ్ 44 ఏళ్ల వయసున్న ఈయన కొంతకాలంగా గా క్యాన్సర్తో బాధ పడుతున్నాడు. సోమవారం రోజు కన్నుమూశారు. దీంతోమలయాళీ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి కి గురైంది. ఆయన కుటుంబానికి తీవ్ర సానుభూతి ప్రకటిస్తూ ఈ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సందేశం పంపుతున్నారు.

ముల్లా మూవీతో వెండి తెరపై అడుగుపెట్టిన జయేష్ ‘ప్రీతం 2 క్రేజీ గోపాలం ‘సూసి సుది ‘వాల్మీకం సినిమాలతో మంచి పేరు వచ్చింది. మిమిక్రీ లో కూడా తనకు ప్రవేశం ఉంది. జయేష్ కి భార్య ఒక బాబు ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం తన బాబు మరణంతో ఇప్పుడు జయేష్ మరణం తో వారి కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *