చేపల కోసం చెరువులో వల వేస్తే నోట్ల కట్టలు వలలో వచ్చిపడ్డాయి. అన్ని 2000 నోట్స్

కొంత మందికి అదృష్టం ఏ వైపు నుంచి వస్తుందో తెలిదు .అసలు అందరూ అదృష్టం కోసం ఎదురు చూస్తుంటారని కాదు కానీ, ఏ మనిషికైనా అదృష్టం అనేది కొన్నిసార్లు తలుపు తడుతుంది. కానీ ఈ టైం లో వస్తుంది అనేది మాత్రం ఎవరూ ఊహించరు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

పైగా దొరికింది 500 కట్టలు 2000 కట్టలు. అవి చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తన లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటున్నాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లాడు.

ఇది ఆ నోటా ఈ నోటా పాకి ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక వాసులకు తెలిసి , ఇంకేముంది అందరూ వలలు పట్టుకొని చెరువు అంత వెతికారు.

వివరాల్లోకి వెళితే ఆరుద్ గ్రామానికి చెందిన ఒక ఒక పిల్లవాడు చెరువు దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్ళాడు . తను ఎప్పటిలాగానే వల చెరువులో వేశాడు. ఆశ్చర్యంగా అందులో నుంచి నోట్ల కట్టలు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే అందులో డబ్బులు ఎవరు వేశారు అన్నది ఎందుకు చేశారన్నది తెలియదు. వాటిని బయటకు తీయగానే పెద్దగా గాలి వేయడంతో నోట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని తీసుకుని ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. ఇంట్లో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎవరు చేశారన్నది దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన చుట్టుపక్కల సంచలనంగా మారింది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *