కార్ పార్కింగ్ గొడవ కబడ్డీ ప్లేయర్ ని చంపిన పోలీస్

మనదేశంలో చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటారు. silly reasons కి కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోచోట ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనే పంజాబ్లో కపూర్తలా జిల్లాలో
జరిగింది.

వివరాల్లోకి వెళితే ఒక పార్కింగ్ వ్యవహారం తుపాకితో కాల్చి చంపే దాకా వెళ్ళింది.
మృతి చెందింది ఒక కబడ్డీ ప్లేయర్. పంజాబ్ కు చెందిన అరవిందర్ జిత్ సింగ్ గురువారం రాత్రి తన కారులో ఫ్రెండ్స్ తో కలిసి రైడింగ్ కి వెళ్ళాడు. రోడ్డు పక్కనే కార్ పార్క్ చేసి అందులోని కూర్చున్నాడు అదే టైంలో అటువైపు వెళ్తున్నా ఏ ఎస్ ఐ పర0 రంజిత్ సింగ్ ఇక్కడ కారు ఎందుకు పార్క్ చేశావ్ ?అని అడిగాడు. దీంతో అరవిందర్ సమాధానం చెప్పకుండా కార్ తీసుకొని స్పీడ్ గా వెళ్లి పోయాడు. దీంతో ఏ ఎస్ ఐ కి అనుమానం వచ్చింది. కార్ వెనకాలే తన కార్ తో చేంజ్ చేశాడు. ఇక పోలీసులు వదిలేలా లేరని భావించిన అరవిందర్ ఒక చోట కార్ ఆపి ఎస్ఐకి సమాధానం చెప్పడానికి కార్ లో బయటకు వచ్చాడు. దీంతో పరం రంజిత్ సింగ్ అరవింద్ పై కాల్పులు జరిపాడు. అరవింద సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న అతడి ప్రాణ స్నేహితుడికి గాయాలయ్యాయి. వెంటనే కారులో నుంచి దిగిన అతని ఫ్రెండ్స్ పరంగా పని చెప్పారు అప్పటికే అరవింద్ ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత అదే వెహికల్ లో అరవింద్ ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి అప్పటికీ మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు ఈ సంఘటనపై అరవింద్ స్నేహితులు ఫిర్యాదు చేయగా ఏ ఎస్ ఐ ని అరెస్టు చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *