అతని పోరు పడలేకనే వారి కోరిక కాదనలేక తల్లి అయ్యాను: స్వాతి నాయుడు

స్వాతి నాయుడు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది, శృంగార విషయాలు. యూట్యూబ్ లో స్వాతి నాయుడు అని సెర్చ్ చేస్తే చాలా వీడియోలు శృంగారంలో సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా స్వాతి నాయుడు ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తన బిడ్డ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

అమ్మతనం అనుభూతిని పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన ఇంటిలో తన బిడ్డ అడుగుపెట్టడం తోటి స్వాతి నాయుడు దంపతులిద్దరూ ఆమె కుటుంబ సభ్యులు అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు

2019లో వివాహం

2019 స్వాతి నాయుడు తాను ప్రేమించిన అవినాష్ అతనిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ చాలా సంతోషంగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు .పెళ్లి తర్వాత హనీమూన్ ఆ తర్వాత శృంగార జీవితం గురించి బహిరంగంగా మాట్లాడడం పెద్ద సంచలనంగా మారింది . తన భార్యకు తగ్గట్టే అవినాష్ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు

లాక్ డౌన్లోడ్ సీమంతం

ఈ మధ్యనే స్వాతి నాయుడు సీమంతం విజయవాడలో మామూలుగా జరిగింది. ఎందుకు మాట్లాడుతారు లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా కొంతమంది కుటుంబ సభ్యులు హ్యాపీ గా ఈ వేడుకను జరుపుకుంది రీసెంట్ గా ఆమె సోమవారం తెల్లవారుజామున పండంటి బిడ్డకు జన్మించినట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

అసలు స్వాతి నాయుడు కి అమ్మాయా ?అబ్బాయా? అని అందరికీ డౌట్ వచ్చింది. స్వాతి నాయుడు సోషల్ మీడియాలో అబ్బాయా అమ్మాయా అనేది సస్పెన్స్ లో పెట్టింది.

అయితే స్వాతి నాయుడు త్వరలోనే మళ్లీ మేకప్ వేసుకోవడానికి యాక్టింగ్ కెరీర్ తిరిగి కొనసాగించేందుకు సిద్ధం అవుతున్నట్లు ఈమధ్య ఇంటర్వ్యూలో చెప్పింది. తన బిడ్డ ఎదిగిన తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటాను అని కుటుంబం బాధ్యతలు బ్యాలెన్స్ చేసుకుంటానని, పెళ్లయినప్పటి నుంచి మా ఫ్యామిలీ సంతానం కోసం పోరు పెట్టారని వారి కోరిక కాదనలేక తల్లి అయ్యానని చెప్పింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *