విరాటపర్వం సినిమాలో ఆ పాత్ర కు కచ్చితంగా సూట్ అయింది .

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఇదివరకే ఫిదా మూవీ తెరకెక్కింది. ఇప్పుడు డు తాజాగా రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెలుగులో రూపొందుతున్న సినిమా విరాట పర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల విరాట పర్వం ఆలస్యం అవుతుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి మొదటిసారి నక్సలైట్ గా కనిపించబోతున్న ట్లు సమాచారం ఈ వార్తలకు బలం చేకూర్చేలాగా పోస్టర్ ఉంది. నేడు విడుదల అయిన ఆమె బర్తడే పోస్టర్ అలాగే ఉంది. .

అమరవీరుల స్తూపం వద్ద ఆమె కూర్చుని దేనికోసమో ఎదురు చూస్తున్నా సామాన్యమైన యువతిగా సాయి పల్లవి ఫిదా చేస్తోంది.

పెర్ఫార్మెన్స్కు స్కోపు ఉండే పాత్రలు చేయడం సాయి పల్లవి కి వెన్నతో పెట్టిన విద్య అని ఫిదా చిత్రంతోనే నిరూపించింది. ఈ చిత్రంతో మరోసార సక్సెస్ దక్కించుకోవడం ఖాయమని సినీవర్గాలు అనుకుంటున్నారు విరాటపర్వం నుండి ఇప్పటివరకురానా లుక్ విడుదల కాలేదు .

రాణా కంటే ముందే సాయి పల్లవి ను రివిల్ చేశారంటే, ఈ సినిమా ఆమెకు ప్రాముఖ్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం సాయి పల్లవి చాలా ఇష్టపడి ఇ నటిస్తున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ చిత్రం సాయి పల్లవి పోస్టర్ లో రెవల్యూషన్ ఈజ్ యాన్ ఆక్ట్ అఫ్ లవ్ అంటూ ట్యాప్ పెట్టారు. నక్సలైట్ల బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది సగానికిపైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల అయ్యే అవకాశం ఉండొచ్చు. నాగచైతన్యతో కలిసి సాయి పల్లవి ఒక ప్రేమ కథ చిత్రం నటిస్తున్న విషయం తెలిసిందే విడుదలకు సిద్ధంగాఉంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *