భర్తను చంపి కరోనా కేసులో తోసేసింది మహా ఇల్లాలు

భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో లో ఒక ఒక అవాక్కయ్యే ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ తన భర్తను తన ప్రియుడి మోజులో పడి చంపేసింది. అయితే చంపేసిన తీరు చూస్తుంటే చాలా షాకింగ్ గా ఉంటుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఇది కొన్నాళ్ళు ఆలస్యమైనా నిజం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మానవసంబంధాల పై నమ్మకం లేకుండా పోతుంది ఇలాంటి విషయాల్లో కొత్త కొత్త సందేహాలు తలెత్తుతాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ కు చెందిన 46 ఏళ్ల శరత్ దాస్… 30 ఏళ్ల భార్య అతనితో కలిసి ఉంటున్నారు

మే 2న శరత్ చాలాసేపటి వరకు నిద్ర నుంచి లేవా పోవడంలేవకపోవడంతో అనారోగ్యంతో చనిపోయాడని భార్య పేర్కొంది. ఇప్పుడు దేశంలోకారోన మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే దాంతో ఆమె ఆమె కారోన కాలాన్ని తన అవసరానికి వాడేసిన ఆమె … కరుణతో తన భర్త మరణించాడని చెప్పింది. అసలు శరత్ ఈ మధ్యకాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నాడు. అలాంటిది ఉన్నట్టుండి చనిపోవడం పై చుట్టుపక్కల వారు సందేహం వ్యక్తం చేశారు. హడావడిగా జరుగుతున్న అంత్యక్రియలను ఆపారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. అందులో అతను గాలి ఆడక మరణించినట్లు తెలిసింది . అయితే పోలీసులు ఆమెను కరోనా పాజిటివ్ రిపోర్ట్ చూపించాలని ఆమెను పోలీసులు అడిగారు. దీంతో ఆమె ఏం సమాధానం చెప్పలేదు. దీంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని చెప్పింది. తను సంజయ్ అనే వ్యక్తి తో లవ్ లో ఉన్నట్టు ఈ విషయంపై తనకు తన భర్తకు తరచూ విభేదాలు వస్తూ ఉండేవని అందుకనే తన భర్తను అడ్డు తొలగించేందుకు నిద్రపోతున్న సమయంలో దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ఒప్పుకుంది. ఆమె మాటలకు పోలీసులు అక్కడున్న స్థానికులు నిర్ఘాంతపోయారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *