పాకెట్ మనీ కోసం ఫంక్షన్ హాల్ లో పనిచేసిన రోజులు ఉన్నాయి ; సమంతా

సమంత. ఇప్పుడు అందరికీ పరిచయమున్న పేరు ఏం మాయ చేశావే మూవీలో లో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఒక సాధారణ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చారామే.

కాలేజీ చదివే రోజుల్లో పాకెట్ మనీ కూడా కష్టపడి సంపాదించుకునేది .హాల్లో కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి.

ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనేది. మినిమం తన అకౌంట్లో 50 లక్షలు ఉంటే చాలు అని అనుకునే ఒక సాధారణ అమ్మాయి. దేవుడు ఆమె కష్టపడే తత్వానికి మంచి అవకాశం ఇచ్చాడు. అలా 2010 లో సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్ద కాలంలోనే తన టాలెంట్ తో అభినయంతో అందంతో అందరిని నీ మాయ చేసింది. ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకుని ఇప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందుతుంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసి ప్రతి పాత్రను ఛాలెంజ్ గా తీసుకోవడం నేర్చుకున్నదామే. ఇదే ఆమె విజయ రహస్యం అని చాలామంది అంటారు. మంగళవారం సమంత పుట్టినరోజు అంతేకాదు ఈ ఏడాది ఆమె కెరీర్ ప్రారంభించి పదేళ్లు పూర్తి అవుతుంది. ఈ పదేళ్లలో నటిగానే కాదు. ఒక మంచి వ్యక్తిగా
వ్యక్తిత్వం ఉన్న మనిషిగా సమంత ఎదిగింది. కష్టాలు పడి పైకి లేచారు కాబట్టి పేదల కన్నీరు పెడుతున్నారు. అలాగే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి తన సంపాదనలో కొంత వారి కోసం ఖర్చు చేస్తున్నారు .

చెన్నైలో డిగ్రీ పూర్తి చేశారు. పీజీ చేస్తున్నప్పుడు తన పాకెట్ మనీ కోసం ఏం చేశారు ఆ సమయంలో పలు యాడ్ కంపెనీ లో నటించారు . వీటిని చూసిన దర్శకుడు రవివర్మ ఆమెనూ కలిసి తన సినిమా మేస్కోవిన్ కావేరి చిత్రంలో లో సమంత ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో రాహుల్ రవిచంద్రన్ హీరో. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. అసలు సమంత ఫస్ట్ సినిమా ఇదే అని చాలా మందికి తెలియదు. 2010 ఆగస్ట్ 27న ఈ చిత్రం విడుదలైంది. దీని తర్వాత సమంత నటించిన ఏ మాయ చేసావే 2010 ఫిబ్రవరి 26 రిలీజ్ అయింది

ఏ మాయ చేసావే సినిమా లో ఒక డైలాగ్ ఉంటుంది ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెర్సీ ఎందుకు లవ్ చేయాలి అని నాగ చైతన్య తనను తాను క్వశ్చన్ చేసుకుంటాడు. హీరోయిన్ గా సమంత తొలి సినిమా ఇది. ఫస్ట్ సినిమాతోనే అందరి మన్ననలను పొందింది. మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. దీనికితోడు చిన్మయి శ్రీపాద డబ్బింగ్ ఈ పాత్రకు మరింత బలం చేకూర్చింది

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *