వైజాగ్ లో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు .

వైజాగ్ గ్యాస్ లీకేజ్ మృతుల కుటుంబాలకు బాధితులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను జనసైనికులు ఉదయాన్నే వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపట్టారు మీరు ఇలానే అక్కడ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ చీఫ్; పవన్ కళ్యాణ్

విశాఖపట్నం లోని గోపాలపురం ఆర్ ఆర్. వెంకటాపురం లో ఉన్న ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ పరిశ్రమ నుంచి విషవాయువు లీక్ అవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి కావడం పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది కాలుష్యం నియంత్రణ మండలి ఏం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ మీడియా వేదికగా ప్రశ్నించారు వెంటనే వైజాగ్ లో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ జరగాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు .

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా ప్రజల ఆరోగ్యం పట్ల పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా ఉండాలి కఠినంగా, వ్యవహరించాలి ఈ ప్రమాదం గురించి విశాఖపట్టణం పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమల గురించి రిపోర్ట్ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ కి చెందిన కార్యకర్తలు నా నేతలు ఘటనా స్థలం సహాయక చర్యల్లో లో జనసేన నేత సందీప్ బాధితులకు మాస్క్ లను పంపిణీ చేస్తున్నారు పార్టీ నేతలు కార్యకర్తలు తమ వాహనాల్లో బాధితుల్ని ఆస్పత్రులకు తరలిస్తున్నారు

కాగా విశాఖకు స్వయంగా వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర కేంద్ర అ ప్రభుత్వాల అనుమతి కోరినట్లు తెలుస్తోంది వైయస్ జగన్ బాధితుల్ని పరామర్శించేందుకు విశాఖపట్నం పయనమయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైజాగ్ వెళ్లనున్నారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *