నగ్మాను తప్పు పడుతూ ఇండియన్స్ ఆడుకుంటున్నారు.

నగ్మా తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు వినని వారుండరు. అంత ఫేమస్ గా అప్పట్లో చిరంజీవి నాగార్జున బాలకృష్ణ తదితర హీరోలతో ఆడి పాడి ఎంతో పేరుతెచ్చుకున్నారు
నగ్మా తన తరం ముగిసిపోయిన తర్వాత రాజకీయాల బాట పట్టింది. అక్కడ తన అదృష్టం పరీక్షించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా ఇటీవల ఒక టెలివిజన్ చర్చల్లో పాల్గొంది. అక్కడ పాకిస్తాన్ జర్నలిస్ట్ కు మద్దతుగా నిలిచింది. దాంతో మన భారతీయలు ఇప్పుడు ఆమెను టార్గెట్ చేశారు.

ఇండియాలో ముస్లిం సమస్యలు భారత్ పాక్ సంబంధాలపై రీసెంట్ గా ఒక టీవీ ఛానల్ ఆజ్ తక్ హిందీ ఛానల్ లో నగ్మా పాల్గొంది. ఈ చర్చలో ఆజ్ తక్ హిందీ ఛానల్ ల్ తారిక్ పిర్జాదా అనే జర్నలిస్ట్ కూడా పాల్గొని ఇండియా పై విషం కక్కాడు. ఇదంతా టీవీ ఛానల్ ప్రతినిధి పాకిస్థాన్ జర్నలిస్ట్ పై కోప పడ్డాడు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అక్కడే కడిగి పారేశాడు.

ఈ చర్చల్లో పాల్గొన్న నగ్మా గారు ఆ పాకిస్థాన్ జర్నలిస్ట్ కి వంత పాడింది. చర్చకు పిలిచి ఇలా అతడిని అవమానిస్తారా అని టీవీ ప్రతినిధిని నిలదీసింది. అంతటితో ఊరుకోకుండా తన ట్విట్టర్ ఖాతాలో కూడా జర్నలిస్ట్కి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసింది. అలా పాకిస్తాన్ జర్నలిస్టు మద్దతు తెలిపిన బుక్కయింది .

ఇక మన ఇండియన్స్ ఊరుకుంటారా నగ్మాను తప్పు పడుతూ ఇండియన్స్ ఆడుకుంటున్నారు. టార్గెట్ చేస్తూ నగ్మా స్టాండ్ విత్ పాకిస్తాన్ పేరుతో క్యాష్ ట్యాగ్ తో ఆమె మీద చిత్రవిచిత్రమైన కామెంట్స్తో గుప్పిస్తున్నారు. అసలు అంత కాంగ్రెస్ నాయకులంతా ఇంతే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *