అల్లు అర్జున్ మారుతీ కి ఛాన్స్ ఇస్తాడా? లేదా ?

ఓ క్రేజీ డైరెక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు.బిగినింగ్ నుండి బన్నీ ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. హిట్స్ సూపర్ హిట్స్ కొట్టిన ప్రతిసారి స్టైలిష్ స్టార్ నుండి పిలుపు వస్తుందేమోనని ఆశపడుతున్నాడు .అల్లు అర్జున్ మిద అంతగా హోప్స్ పెట్టుకున్న ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీ లో చూదాం.కొంతమంది డైరెక్టర్ లకు మొదటి సినిమాతోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కుతుంది. కొంత మంది కి రెండో సినిమా లేదా మూడో సినిమాతో స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తారు .మరి కొందరికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్ని మంత్స్ సక్సుఎస్ రేట్ వున్న స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కదు .మారుతీ పరిస్థితి కూడా అలాగే ఉంది cariar ఆరంబం .నుండి మారుతి అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తూంటాడు. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ నుండి ఈ దర్శకుడికి నుండి పిలుపు రాలేదు. మహానుభావుడు సినిమా తర్వాత ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చేద్దామని ఉద్దేశంతో మారుతి తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ సమయంలో బన్నీ కి ప్రతి రోజు పండగే కథని వినిపించాడు కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించడం ఆ సమయంలో నా పేరు సూర్య సినిమాలో నటిస్తునాడు ఆ సినిమా పూర్తి కాగానే బన్నీతో సినిమా ఫిక్స్ అని మారుతి అనుకున్నాడు. అయితే నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో హిట్ కోసం బన్నీ మరోసారి త్రివిక్రమ్ తో అల వైకుంఠ పురం లో సినిమా చేయాల్సి వచ్చింది .అలా .బన్నీతో సినిమా చేసే ఛాన్స్ మిస్సయింది. బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడంతో ప్రతి రోజు పండుగ సినిమా ను సాయి ధరం తేజ్ తో తిసి భారీ హిట్ కొట్టాడు అయితే .ప్రస్తుతం మారుతి ఒక ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసుకున్నాడట .సినిమాలో బన్నీతో చేయాలి అని మారుతి మనసులో ఉందట .కానీఅల్లు క్యాంపు మాత్రం ఈ ప్రాజెక్ట్ను నానితో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట .అల్లు అర్జున్ కు ప్రస్తుతం సుకుమార్ సినిమా లైన్లో ఉంది. కనీసం మూడేళ్ల వరకు అల్లు అర్జున్ కాల్షీట్స్ అందుబాటులో లేవని అంటున్నారుఈ లెక్క న మారుతికి వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగింది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *