కత్రినా కస్సున గుండెల్లో దిగిపోయింది గా

మల్లేశ్వరి సినిమా తో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన కత్రినా కైఫ్ బాడీ పర్సనాలిటీ గురించి ఎంత వెతికి వెతికి చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు ఈ అందాల భామ తన వయస్సు ని ఇతరులకు కనిపించుకుండా ఎలా దాచేయగలుగుతోంది? అన్న సందేహం ఇప్పుడున్న యువతరంలో తప్పనిసరి కలుగుతుంది.. 36 ఏళ్ల వయసులోనూ లోనూ ఇంకా టీనేజీ పరువాలతో గుండెల్లో మత్తు చల్లుతోంది. అయితే ఇదంతా ఊరికే కూర్చుని తింటూ ఉంటే రాలేదు.కత్రిన ఎంత జిమ్ లో హార్డ్ వర్క్ చేస్తుందో తెలిసిందే. ఎప్పుడు డుజిమ్- యోగా అంటూ కత్రిన పర్ఫెక్ట్ ఫిట్నెస్ రూల్స్ పాటిస్తుంది.

ఇలా ఎప్పుడు ఫిట్నెస్ కనబడే కత్రినా కైఫ్ అసలు ఎలా వ్యాయామం చేయాలో చేయడమెలానో కత్రిననే అడిగి తెలుసుకో వాలి. ఇప్పుడున్న తరానికి క్యాట్ ఒక ఆదర్శం .ఇక కత్రిన పబ్లిక్ ఈవెంట్లకు .. ర్యాంప్ షోలకు వెళ్ళి నప్పుడు తను ఫాలో అయ్యే ఫ్యాషన్ టెక్నిక్స్ ని యూత్ నిశితం గా పరిశీలిస్తుంటుంది. ఇదిగో లేటెస్ట్ క్యాట్ లేటెస్ట్ లుక్ అంతే జోరు గా వైరల్ అవుతోంది. ఈసారి పూర్తిగా వైట్ అండ్ వైట్ లో ఏదో మాల్ నుంచి బయటకు వస్తుంది. పిక్చర్ పర్ ఫెక్ట్ లుక్ ఇది. కత్రిన సింపుల్ గా స్మైలిస్తూ అదరగొట్టింది.

ప్రస్తుతం కెరీర్ కంటే ఈ అమ్మ డు యువ-హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుంది. సెట్స్ లో స్నేహం ఎటో వెళుతోందన్న టాక్ వినిపిస్తోంది. విక్కీ- కత్రిన జంట `భూత్ 1- ది హాంటెడ్ షిప్` సిరీస్ లో నటిస్తున్నారు. ఆ క్రమం లోనే ఆ ఇద్దరూ రెగ్యులర్ గా అంథేరిలోని కత్రిన భవంతిలో కలుసుకుంటున్నారని నిండా ప్రేమలో మునిగి ఉన్నారని బాలీవుడ్ మీడియా ఒకటే ఊదరగొట్టేస్తున్న వార్త కతెలిసిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *