ఎన్ఠీఆర్ కొమరం భీం పాత్రలో ఓ పులితో ఫైట్ చేసే సన్నివేశం లీక్ అయ్యింది

ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా 2 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని ఊరిస్తూ ఉంది

ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్’ రామ్ చరణ్ .
హీరోలుగా తెరకెక్కుతున్న రాజమౌళి దర్శకత్వంలో పకడ్బందీగా చాలా రోజులుగా రూపుదిద్దుకుంటుంది. ప్రపంచానికి బాహుబలి విజయంతో తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఉపూ ఉపేసిన   రాజమౌళి పై ఎన్నో ఆశలు పెంచుకున్నారు.

ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి ఎంతో కష్టపడుతూ ఉన్నారు . సినిమా కోసం 400 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి రీసెంట్ గా ఈ చిత్ర యూనిట్ అజయ్ దేవగన్ కలిశారు. అలాగే సుదీప్ ఒక పోలీస్ అధికారి పాత్రలోనటిస్తున్నాడని ఒక టాక్ వచ్చింది . కానీ ఆ వార్తలపై స్పందించాడు. నేను ఆర్ఆర్ ఆర్ లో మూవీ లో నటిస్తున్నానని అందరు అనుకుంటున్నారు. కానీ ఆ వార్త నిజం కాదని స్పష్టం చేశారు.

ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. అది కూడా సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న టువంటి ఎన్టీఆర్

పులితో ఫైట్ చేస్తున్నటువంటి ఒక సన్నివేశం బయటకొచ్చి హల్చల్ సృష్టిస్తోంది సోషల్ మీడియాలో.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *