ఇస్మార్ట్ శంకర్ నాభా నటేష్ రేటు చాలా ఎక్కువే ‘

ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్  నాబా నటేష్కి . తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఫ్యాన్స్ బాగా ఎక్కువయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న “నన్ను దోచుకుందువ

టే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. కానీ ఈ సినిమా అంత పెద్దగా ఆడలేదు. అయినా సరే ఈ అమ్మడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు .

ఇస్మార్ట్ శంకర్ సినిమా లో పూరి జగన్నాథ్ పూర్తిగా వాడుకోవడం తో పాటు ఇంకో యాంగిల్ బయటపెట్టడంతో తో వివాదాల రాంగోపాల్ వర్మ ఈమె గూర్చి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకో ఇలియానా దొరికిందని అభిప్రాయపడ్డాడు.

ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంతో మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో అమాంతం రెమ్యునిరేషన్ బీభత్సంగా పెంచి వేసింది. ఇప్పుడు తాజాగా డిస్కో రాజా రవితేజ సరసన నటిస్తోంది ఈ అమ్మడు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో సినిమాలు కూడా బాగా రావడంతో రెమ్యునరేషన్ డబల్ చేసింది మినిమం 40 లక్షలు ఉన్న రెమ్యునరేషన్ ఏకంగా గా 80 లక్షలు చెబుతుందట అంతేలే మరి ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయింది కదా.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *