సినీ ఇండస్ట్రీ పెద్దలపై ‘ మరో సారి సంచలన కామెంట్స్’ చేసిన …బాలయ్య

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై నందమూరి బాలకృష్ణ చేసిన సంచలన కామెంట్స్ తో ,ఈ నాలుగైదు రోజుల్లో సోషల్ మీడియాలో ఆయన బాగా వైరల్ అయ్యారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి చర్చలు జరపడం. ముఖ్యమంత్రి కేసీఆర్ ను వారంతా కలవడం తనకు తెలియదని బాలయ్య అన్నారు .ఆ చర్చలకు నన్ను ఎవరు పిలవలేదని చెప్పుకొచ్చారు. అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారు అని

బాలయ్య తన” ఈగో చూపించకుండా ఉండాల్సింది ” అంట్టున్న .. ప్రకాష్ రాజ్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది.ఈ లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు స్తంభించిపోయాయి. సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా వాయిదా పడటంతో , సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పలు సడలింపు లతో కూడిన లాక్ డౌన్ ప్రబుత్వం అమలు చేస్తుండటంతో సినిమా షూటింగ్లకు అనుమతి కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ముఖ్య నేతలు,

పెళ్లి చేసుకోకుండానే తండ్రైన యువ క్రికెటర్ .. ఈ లాక్ డౌన్ మహత్యం ?

సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా టీమిండియా క్రికెటర్ ల మధ్య ప్రేమ, పెళ్లి అనే విషయాలు సర్వసాధారణమైపోయాయి .కొద్ది రోజుల క్రితం బాలీవుడ్- క్రికెట్ కపుల్స్ జాబితాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా చేరిపోయారు . తాజాగా ఈ లాక్ డౌన్ టైం లో ఊహించని విధంగా తన భార్య.. కాబోయే భార్య అండోయ్ ..నటాషా ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.ఈమేరకు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు

నాగబాబుకు ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసిన టాలివుడ్ స్టార్ డైరెక్టర్ ..?

బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మాస్ డైరెక్టర్ . సినీ ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో, అదే ఆటిట్యూడ్ తన సినిమాల్లో చూపిస్తాడు. హీరోలను ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు చెప్పించడం లో ఆయనకు ఆయనే సాటి. ఇంటర్వ్యూ లో ‘’ నాకంటే తొందరగా, పంచు డైలాగులు పూరి జగన్నాథ్ బాగా రాయగలడు’’, అంటూ చెప్పుకొచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. వరుస ఫ్లాప్

చిరoజీవి , రామ్ చరణ్ పై తేనెటీగల దాడి… చిరు చరణ్ లకు గాయాలు

చిరు రామ్ చరణ్ పై తేనెటీగల దాడి, చిరు చరణ్ లకు గాయాలు . చిరంజీవి ,రామ్ చరణ్,ఉపాసన లపై తేనెటీగలు దాడి చేశాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలకు చిరంజీవి కుటుంబ సభ్యులు కొంతమంది వెళ్లారు. దోమకొండ సంస్థాన వారసుడు అయిన ఉమాపతి రావు మనవరాలు ఉపాసన అని అందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న చిరంజీవి కుటుంబంతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిపై కూడా

చైతన్య, సమంత .. ఆ హిట్ సినిమా కోసం కలిసి నటిస్తున్నారా ..?

సమంత .. ఏం మాయ చేసావే తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్. నిజంగానే సినీ ప్రేక్షకులను, ఇండస్ట్రీలోని హీరోలను మాయ చేసేసింది సమంత. ఏం మాయ చేసావే.. మూవీ తర్వాత వెనక్కి తిరిగి ఇంటికి చూసుకునే అవకాశమే లేకుండా, అందరి స్టార్ హీరోలతో జత కట్టింది సమంత రూత్ ప్రభు .తన ఫస్ట్ మూవీ హీరో అయినా అక్కినేని నాగచైతన్యను లవ్ చేసి ,పెళ్లి చేసుకుంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్

బన్ని” పుష్ప” మూవీ లో లేడీ విలన్ గా… వైసిపి ఎమ్మెల్యే

రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో సినిమా పుష్ప. ఈ సినిమా పక్క మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం చిత్తూరు నేపథ్యంలో లో గంధపుచెక్కల స్మగ్లింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. బన్నీకి జోడిగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం చాలా రోజులుగా చాలా రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో పేరు రు తెరపైకి వచ్చింది.

విడాకులు తీసుకుంటామని చెబుతున్న … అనసూయ భరద్వాజ్ ?

తెలుగులో టాప్ యాంకర్ లిస్టులో సుమ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ..ఏ టీవీ చానల్స్ లో చూసిన ఈ అమ్మడు,అన్ని చానల్స్ ను కవర్ చేస్తూ ఉంటుంది. రకరకాల షోలు, ఈవెంటల లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో షూటింగ్ లేక పోవడంతో అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా లో తాజాగా తన అభిమానులతో ముచ్చటేస్తుంది. తాజాగా అనసూయ తన సంసార జీవితం గురించి చాలా అంశాలను అభిమానులతో

నందమూరి కొణిదల మద్య గొడవ… RRR ఆగిపోతుందా ?

ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణ మధ్య గొడవలు ఉండేవి. హీరోల మధ్య గొడవలు అంటే చిరంజీవి బాలకృష్ణ అని చెప్పేవారు. అయితే అది వ్యక్తిగతంగా కాకుండా సినిమా పరంగానే ఉండేది. కొన్ని మల్టీస్టారర్ మూవీస్ వచ్చిన కూడా చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు కలిసి నటించలేదు. అగ్రకథానాయికలు సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కొంతమంది నటులు కలిసి నటించారు నందమూరి వంశం అలాగే కొణిదల వంశం ఇదివరకు ఎప్పుడూ కలిసి నటించలేదు.అయితే రాజమౌళి దీనికి చెక్ పెట్టాడనే చెప్పాలి. జూనియర్

మరో వివాదం లో…. సింగర్ చిన్మయి శ్రీపాద

నేపథ్యగాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ముఖ్యంగా సమంతకు డబ్బింగ్ చెప్పడంతో ఆమె పేరు అందరికీ సుపరిచితమే ఆమె ఎవరో కాదు చిన్మయి శ్రీపాద . కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద పోరాటమే చూస్తోంది చిన్మయి. బాధితుల కు సపోర్ట్ గా నిలుస్తోంది ఈ అమ్మాయి. మీటు పేరిట పెద్ద యుద్ధమే చేస్తోంది .కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు రాధా రవి వారితో ఢీ కొట్టింది. వైరముత్తు రాధారవి ఎంతోమందిని వేధించాడని తనతో కూడా అలాగే ప్రవర్తించాడని